Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు కింద తెలుగు శాసనాలు.. ASI సంచలన రిపోర్ట్
జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంచలన రిపోర్ట్ ఇచ్చింది. మసీదు కింద హిందూ దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపింది. 839 పేజీల రిపోర్ట్‌లో ఉత్తర-దక్షిణ సాంస్కృతిక సమ్మేళనానికి చెందిన 34 శాసనాలున్నట్లు పేర్కొంది.