Suryapet: గురుకుల పాఠశాలలో విషాదం..ఐదో తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి!
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెన్ పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని సరస్వతి (10) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించామని ఆ లోపే బాలిక చనిపోయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/07/17/telangana-gurukul-girls-school-2025-07-17-17-26-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/student-1.jpg)