TS Govt Jobs 2023: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!!
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గెస్ట్ అధ్యాపకుల కోసం సిరిసిల్లలోని టీటీడబ్య్లూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.