Guru Purnima 2024 : గురు పూర్ణిమ ప్రాముఖ్యత తెలుసుకోండి.. ఆ రోజు ఇలా చేయండి!
హిందూ మతంలో గురు పూర్ణిమ రోజు చాలా ప్రత్యేకమైనది ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువుకు విశేషమైన సహకారం ఉంటుంది. ముఖ్యంగా గురు పూర్ణిమ నాడు గురువుకు గౌరవం ఇవ్వడం జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Does-worship-and-charity-on-Guru-Purnima-bring-merit.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Significance-of-Guru-Poornima-2024-july-21-Know-what-to-do-on-that-day.jpg)