Chess India: ప్రపంచ దిగ్గజాలకు భారత కుర్రాడి సవాల్..!
ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత ఆశలన్నీ 17 ఏళ్ల పిల్లగ్రాండ్ మాస్టర్ గుకేశ్ పైనే ఉన్నాయి .టొరాంటో వేదికగా జరుగుతున్నచెస్ సమరం రసపట్టుగా సాగుతోంది. ఇప్పుడు ఆఖరి రెండు రౌండ్లూ కీలకంగా మారాయి.