WPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయం.. చిత్తుగా ఓడిన గుజరాత్ జెయింట్స్..!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి సీజన్లో మూడో విజయాన్ని అందుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 25 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. అంతకు ముందు బెంగుళూరు రాయల్స్ తోనూ గుజరాత్ ఓడింది.
/rtv/media/media_files/2025/02/15/3Nkn6ct7mUZceM0Antwi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/DELHI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WPL-1-jpg.webp)