ISRO: మరో చరిత్ర సృష్టించడానికి రెడీ అయిన ఇస్రో.. నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్ 14!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేడు మరో ప్రయోగం చేపట్టనుంది. వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. GSLV-F14 శాటిలైట్ శనివారం సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Rocket-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/isro-jpg.webp)