TS : గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఈ అవకాశం మళ్లీ రాదు!
గ్రూప్-1 అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 8 నుంచి ఉచిత శిక్షణ అందించబోతున్నట్లు తెలిపింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించనివారు మార్చి 7లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 040-24071178, 27077929 నంబర్లను సంప్రదించండి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి