అమెజాన్ గ్రేట్ ఇండియన్ లో తక్కువ ధరకే వాషింగ్ మెషిన్లు!
దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అన్ని కూడా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి తమ సంస్థ తరుఫున బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో కస్టమర్ల ముందుకు వచ్చింది. వెళ్లింది కూడా...అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అన్నింటి పై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది.