ఆంధ్రప్రదేశ్CHANDRABABU:అంగళ్ళు కేసులో చంద్రబాబునాయుడు బిగ్ రిలీఫ్ ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్ళు కేసులో బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. లక్ష రూపాయలు పూచికత్తు, ఇద్దరు షూరిటీతో బెయిల్ ను మంజూరు చేస్తున్నామని కోర్టు తెలిపింది. By Manogna alamuru 13 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn