Ap Govt: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు...ఇక నుంచి ఆ పేరుతో!
ఏపీలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కూటమి రెడీ అవుతుంది.ఇందులో ముందుగా గ్రామ సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది.