India to Bharat: 'ఇండియా' పేరును భారత్‌గా మార్చడం సులభమేనా? ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు..
మరి రాజ్యాంగంలో ఇండియా పదాన్ని.. భారత్‌గా మార్చడం సాధ్యమేనా? సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అయినప్పటికీ పేరు మార్చాల్సిందే అనుకుంటే.. ఎన్ని మార్పులు చేయాలి? ఏమేమీ మార్చాలి? అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.