మహిళలను వేధిస్తే ఇక ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు... ప్రభుత్వం కీలక నిర్ణయం....!
మహిళలపై నేరాలను అదుపు చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలను వేధింవులకు గురి చేసే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల ప్రకటించనున్నట్టు పేర్కొంది. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
/rtv/media/media_files/2026/01/31/guntur-sisters-2026-01-31-06-56-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gehlot-jpg.webp)