Rajasingh: ఇళ్ల గురించి కేటీఆర్‌కు తెలుసా.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
మంత్రి కేటీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో విడత డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఏమీ మాట్లాడాడో అతని కైనా అర్థం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి ఇళ్లు ఇస్తున్నారో కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు.