CM Revanth Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రిపై విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
గొర్రెల పంపిణీ స్కీంలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఈ పథకాల్లో జరిగిన లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశం ఇచ్చారు. దింట్లో మాజీ మంత్రి హస్తం ఉందని అధికారులు చెప్పడంతో ఆయన్ను కూడా విచారించాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.