Google Account Hacking: అలెర్ట్...గూగుల్ అకౌంట్ పాస్ వర్డ్ లేకపోయినా హ్యాక్ చేస్తున్న హ్యాకర్లు
టెక్నాలజీ పెరిగడం మనల్ని ఎంత సుఖపెడుతోందో అంతే కష్టపెడుతోంది కూడా. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళక్కర్లేకుండా అన్నీ ఆన్ లైన్లోనే పనులు జరిగిపోతున్నాయి. కానీ అదే టైమ్లో సైబర్ నేరాలు కూడా ఎక్కువయిపోయాయి. సైబర్ నేరగాళ్లు తాజాగా పాస్వర్డ్ లేకపోయినా గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు.
/rtv/media/media_library/vi/688xNAwzdFA/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Google-Account-jpg.webp)