Urvashi Rautela: హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ బర్త్ డే కేక్.. ఎన్ని కోట్లో తెలుసా..!
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా మరో సారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె బర్త్ డే సందర్భంగా 3 కోట్ల విలువైన 24 క్యారెట్స్ గోల్డ్ కేక్ ను కట్ చేసింది. ఊర్వశీ బర్త్ డే కేక్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
/rtv/media/media_files/2025/03/06/XkZOUATG3Fm98rI5DmyT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-27-2-jpg.webp)