Gold Price: హమ్మయ్య.. గోల్డ్ లవర్స్ కి గుడ్న్యూస్..బంగారం ధరలు తగ్గాయ్!
బంగారం ధరలు దిగొచ్చాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,610ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది.
బంగారం ధరలు దిగొచ్చాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,610ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది.
పెరిగిపోతున్న బంగారం ధరలు అందరినీ ఆందోళన పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి ఇది సరైన సమయమేనా? బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా అనే అంశాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
బంగారం ఎక్కడా తగ్గడం లేదు. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,110ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది.
కొండెక్కి కూచున్న బంగారం ధరలు తగ్గుతాయా? ఈ ప్రశ్నకు నిపుణుల అంచనా ప్రకారం తగ్గవచ్చు అనే చెప్పాలి. అసలు బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎప్పుడు ఈ ధరలు తగ్గుతాయి? నిపుణుల అంచనాలు ఏమిటి ఇవన్నీ తెసులుకోవాలంటే ఆర్టికల్ చదవాల్సిందే.
బంగారం ధరల పరుగు కొనసాగుతూనే ఉంది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,110ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది.
బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. డాలర్ విలువ పెరిగితే బంగారం విలువ తగ్గుతుంది. డాలర్ విలువ పడిపోతే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతోంది. ఈ పరిస్థితిపై నిపుణులు ఏమి చెప్పారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,730ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,000 వద్ద ఉంది.
నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు అంటే మార్చి 2న పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,900ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,310ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి 500 పెరిగి రూ.76,200 వద్ద ఉంది.
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు మార్పులు లేకుండా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,590ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,830ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.75,700 వద్ద ఉంది.