Gold Rates Drop: ఇది శుభవార్తే.. బంగారం ధరలు కాస్త తగ్గాయి.. వెండి మాత్రం..
వరుసగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,000ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.76,800 వద్ద ఉంది.