Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్..ధరలకు రెక్కలొచ్చాయి!
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 10 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై కూడా రూ. 10 పెరిగింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 410 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 630 గా కొనసాగుతోంది.