Gold and Silver Price: బంగారం కొనాలంటే ఇప్పట్లో అయ్యేలా లేదు.. ధరల మోత ఆగడం లేదు!
వరుసగా నాలుగోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,250ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.65,730ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.79,000 వద్ద ఉంది.