Latest News In Telugu Today Gold Price: గుడ్న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!! బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు..నేడ కూడా భారీగానే తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58,800గా నమోదు అయ్యింది. బంగారం దారిలోనే వెండికూడా పయనిస్తోంది. వెండి రూ. 500లు తగ్గింది. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు ..ఎంతంటే..!! పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మహిళలకు, బంగారానికి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ఫంక్షన్లు, పార్టీలు ఏదైనా సరే మెడలో బంగారం ధరించాల్సిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం..బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ధరలు తగ్గితే..ఇంకొన్ని సార్లు పెరుగుతూ ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల సమయంలో బంగారం, వెండిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేటి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : బంగారం కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదే మంచి ఛాన్స్..ఇవాళ తులం ఎంతంటే..? నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులు అనేక కారకాలచే ప్రభావితం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్, పలు దేశాల్లో కరెన్సీ విలువలు, వడ్డీరేట్లు, బంగారం వాణిజ్యానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చుతగ్గుదలకు దోహదం చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. పసిడి 10 గ్రాముల మీద దాదాపు 220 రూ. ధర పెరిగింది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn