Gold Jewellery : ఇలా చేశారంటే బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి
ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు నల్లబడుతుంటాయి. కేవలం వంట గదిలో దొరికే కొన్ని వస్తువులతో ఆభరణాలకు మెరుగులు దిద్దవచ్చు. పసుపు, టూత్‌పేస్ట్, వెనిగర్, బేకింగ్ సోడా, బంగారాన్ని శుభ్రం చేసే లిక్విడ్ తయారీతో పాత ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి.