Gold and Silver: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే..
బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గి రూ.58,100ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 430 తగ్గి రూ.63,380కు చేరింది. ఇక వెండి ధర కూడా కేజీకి రూ.2000 తగ్గి రూ.78,000 వద్దకు చేరుకుంది.