Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గిన ధరలు..
బంగారం కొనేవారికి శుభవార్త. బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 56,250లు గానూ, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.61,370లు గానూ ఉంది
బంగారం కొనేవారికి శుభవార్త. బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 56,250లు గానూ, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.61,370లు గానూ ఉంది
బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్లు 10 గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో రూ.56,500లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 110 రూపాయల పెరుగుదలతో రూ.61,640లుగా ఉంది.
గత పదిరోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల ప్రకారం పది గ్రాముల బంగారం ధర రూ. 60లోపే నమోద అయ్యింది. అయితే ప్రస్తుతం బంగారం ధర మరింత తగ్గింది. ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.
బంగారం కొనాలనే ప్లాన్ ఉంటే వెంటనే కొనేయ్యండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. వెండిపై ఏకంగా 12వందలు తగ్గగా...బంగారం పై మూడు నాలుగు రోజుల్లో 3వేల వరకు తగ్గింది.
పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మహిళలకు, బంగారానికి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ఫంక్షన్లు, పార్టీలు ఏదైనా సరే మెడలో బంగారం ధరించాల్సిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం..బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ధరలు తగ్గితే..ఇంకొన్ని సార్లు పెరుగుతూ ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల సమయంలో బంగారం, వెండిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేటి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.