Glycerin: గ్లిజరిన్‌తో ఇలా చేస్తే పొడి చర్మం మృదువుగా మారుతుంది
గ్లిజరిన్ పొడి బారిన చర్మాన్ని తక్షణమే నయం చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మృదువుగా, ప్రకాశవంతంగా, చర్మంలోని నల్లటి మచ్చలను తొలగిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి మసాజ్ చేస్తే యవ్వనంగా మార్చడానికి పనిచేస్తుంది.