Movies : వార్నీ ఆ గొవడంతా మూవీ ప్రమోషన్స్ కోసమా.. ప్రియదర్శి డార్లింగ్ మూవీ గ్లింప్స్.
రెండు మూడు రోజుల నుంచీ హీరోయిన్ నభా నటేష్, నటుడు ప్రియదర్శి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు తెగ తిట్టేసుకున్నారు. ఈ పోస్ట్లు తెగ వైరల్ అయిపోయాయి. కట్ చేస్తే...ఈరోజు వారిద్దరూ యాక్ట్ చేస్తున్న డార్లింగ్ మూవీ గ్లింప్స్ విడుదల అయ్యాయి.