Karnataka News: చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్కౌంటర్
కర్ణాటకలోని హుబ్బాలీలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఓ కామాంధుడు రేప్ చేశాడు. ఆపై గొంతునులిమి హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు దాడికి దిగడంతో ఎన్కౌంటర్ చేశారు.