PM Modi : 'మోదీ హామీ అంటే నెరవేరే హామీ' బెగుసరాయ్‌లో గత ప్రభుత్వాల దుమ్ముదులిపిన ప్రధాని.!
ఎన్నికల ఏడాది సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఔరంగాబాద్,బెగుసరాయ్‌లలో పర్యటిస్తున్నారు.బీహార్‌లో మరోసారి డబుల్ ఇంజన్ ఊపందుకున్నదన్నారు మోదీ. బెగుసరాయ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని...గత ప్రభుత్వాలపై మండిపడ్డారు. లాలూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు.
/rtv/media/media_files/2025/11/14/singh-2025-11-14-11-16-52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/modi-1-jpg.webp)