Gigantic Jets: నాసా నుంచి పిక్చర్ ఆఫ్ ది డే! ఇది మామూలుగా లేదు.. రివర్స్ లో వెళుతున్న మెరుపులు ఇవి!
నాసా ఇటీవల పిక్చర్ ఆఫ్ ది డే పేరుతొ ఒక ఫోటో విడుదల చేసింది. ఆ ఫొటోలో భూమి నుంచి ఆకాశం వైపు వెళుతున్న అరుదైన మెరుపులు కనిపించాయి. వీటిని జిగాంటిక్ జెట్స్ అంటారు. అరుదుగా కనిపించే ఈ మెరుపులు చైనా భూటాన్ల మీదుగా పోతున్నట్టు కనిపించాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు
/rtv/media/media_files/2025/05/28/0gwEbAxYshclES7h0LtI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Gigantic-jets.jpg)