IPL 2024: కేకేఆర్ జట్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంభీర్!
ఐపీఎల్( IPL)2024 కల్ కత్తా నైటే రైడర్స జట్టుకు ఈ సీజన్ నుంచి టీమిండియా మాజీ క్రికేటర్ గౌతమ్ గంభీర్ మెంటర్ గా వ్యవహరించనున్నాడు. తన పదవీ కాలం ముగిసే సమయానికి కేకేఆర్ జట్టును మెరుగైన స్థితికి తీసుకువెళతానని గంభీర్ వెల్లడించారు.