China Garlic: చైనా వెల్లుల్లి.. ఛీ..యాక్..తెల్లగా ఉందని తినకండి.. ఎందుకంటే..
మన దేశీ వెల్లుల్లిని ఆహారంలో కలుపుకుంటే ఆహారపు రుచి వేరుగా ఉంటుంది -దేశి వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది, దేశీ వెల్లుల్లితో పాటు, ఇప్పుడు చైనీస్ వెల్లుల్లి కూడా మార్కెట్లో అమ్ముడవుతోంది, చైనీస్ వెల్లుల్లి మనకే కాదు.. ప్రపంచానికి ముప్పుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు