Garikapati : గరికపాటి సంచలన నిర్ణయం... ఆమెపై పరువు నష్టం దావా!
గరికపాటిపై సంచలన వాఖ్యలు చేసిన కామేశ్వరిపై పరువు నష్టం దావాతో పాటుగా లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా ఆయన టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గరికపాటిపై దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లకు కూడా లీగల్ నోటీసులు పంపించినట్లుగా వెల్లడించింది.