Latest News In TeluguGarika Grass Health Benefits: గడ్డితో తలనొప్పి మాయం..ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం పెరుగుతున్న పని ఒత్తిడి, జీవన విధానంలో తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. గరికతో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు ఔషధ గుణాలున్నాయి. తలనొప్పి ఎక్కువగా ఉంటే గరికగడ్డి రసంలో అతిమధురం పౌడర్ కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. By Vijaya Nimma 01 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn