Ganta Srinivas: రావద్దు జగన్.. మాకొద్దు జగన్ : మాజీ మంత్రి గంటా
ఎన్నికల్లో మీరు గెలిచేది లేదు.. ప్రమాణ స్వీకారానికి విశాఖకి వచ్చేది లేదని సీఎం జగన్ కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కౌంటర్ వేశారు. 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖను 'సిటీ ఆఫ్ డేంజర్'గా మార్చేశారని సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.