Ganesh Acharya : 500 మంది డ్యాన్సర్లతో 'పుష్ప' 2 సాంగ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్న కొరియోగ్రాఫర్!
పుష్ప 2 మూవీ నుంచి రీసెంట్ గా సెకెండ్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్ గురించి తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..