Gandhi Jayanthi: నేడు గాంధీ జయంతి.. మహాత్ముడి వివాహం ఎంత చిన్న వయస్సులో జరిగిందో తెలుసా?
తల్లికిచ్చిన మాట ప్రకారము అతను మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. గాంధీకి చిన్నతనంలోనే కస్తూర్భాను ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం జరిగే సమయానికి గాంధీజీ వయసు కేవలం పదమూడు సంవత్సరాలు.