Film News: పొలిటికల్ యాక్షన్ మూవీగా గేమ్ ఛేంజర్..రిలీజ్ ఎప్పుడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విడుదలపై కీలక అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. పొలిటికల్ యాక్షన్ మూవీ అని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.