Ram Charan : 'గేమ్ ఛేంజర్' కు రామ్ చరణ్ గుడ్ బై..!
రామ్ చరణ్ త్వరలోనే 'గేమ్ ఛేంజర్' సినిమాకి గుడ్ బై చెప్పనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఉంది. మరో పదిరోజుల్లో ఇది కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టనున్నారట. అనంతరం మిగతా కార్యక్రామాలు కంప్లీట్ చేసి డిసెంబర్ కల్లా సినిమా విడుదల చేయనున్నారని సమాచారం.