Game Changer Event Incident Victims Emotional Words || Pawan Kalyan || Ram Charan || RTV
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మరణించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నీతులు 'పుష్ఫ'కేనా.. మీరు పాటించరా? అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌పై సెటైర్ వేశారు. ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. జనవరి 4న రాజమండ్రిలోని ఓపెన్ గ్రౌండ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.