Rashmika Mandanna: 'ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా'... వైరలవుతున్న రష్మిక వీడియో
గం గం గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ లోఆనంద్, రష్మిక మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. మీ ఫేవరేట్ కోస్టార్ ఎవరని రశ్మికను అడిగారు ఆనంద్. దీంతో రష్మిక.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా. ఇలా స్పాట్ లో పెడితే ఎలా. నా ఫేవరేట్ హీరో రౌడీ భాయ్ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది.
/rtv/media/media_files/2025/02/25/zuTCb7aWORERbFeoAmaO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-82-6.jpg)