Gaddar Jayanthi : నా మాటే శాసనం .. గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ జయంతి వేడుకల్లో నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై గద్దర్ జయంతి రోజు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ప్రధానం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.