Gadari Kishore: మూడోసారి మనమే..బీఆర్ఎస్ విజయం ఖాయం..ఆర్టీవీ ఇంటర్వ్యూలో గాదరి కిషోర్..!!
మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్. అసలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయ్యకూడదో ఒక్క కారణం చెప్పాలన్నారు. రానున్న కాలంలో తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సీఎంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు.