VC Ramesh: విద్యార్థి నేతలు ఆఫీస్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు
ప్రతిభ గల విద్యార్థులను క్యాటగిరీ వన్‌లో తీసుకున్నామని కాకతీయ యునివర్సిటీ వీసీ రమేష్ తెలిపారు. ఈ నెల 4న వీసీ ఛాంబర్లో మీటింగ్ జరుగుతున్న సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని వీసీ తెలిపారు.