Funky Movie: 'మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ "ఫంకీ” రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈసారి హిట్ పడేనా..?
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న “ఫంకీ” ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వాలెంటైన్స్ వీకెండ్కు ప్రేమ, కామెడీ, భావోద్వేగాలతో పూర్తి వినోదం అందించనుంది. కయాదు లోహార్ హీరోయిన్గా నటించారు.
/rtv/media/media_files/2026/02/10/funky-movie-2026-02-10-13-30-37.jpg)
/rtv/media/media_files/2026/01/15/funky-movie-2026-01-15-15-09-09.jpg)