Friendship Day : హ్యాపీ ఫ్రెండ్షిప్ డే🥰.. స్నేహితుల దినోత్సవ చరిత్ర తెలుసా..?
ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. స్నేహం అనేది దేశాలు, సంస్కృతులు, మనుషుల మధ్య తేడా లేకుండా ఏర్పడే గొప్ప అనుబంధం. నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.