Viral Video : 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన 103 ఏళ్ల తాత.. అలా ఉండలేకపోతున్నా అంటూ!
103 సంవత్సరాల స్వాతంత్య్ర సమరయోధుడు 49 ఏళ్ల మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఈ వయసులో ఒంటరితనాన్ని అనుభవించలేకనే పెళ్లి చేసుకున్నట్లు భోపాల్ కు చెందిన 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్ హబీబ్ నాజర్ తెలిపారు.ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.