Iran: ఇకనుంచి ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు.. కానీ
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తమ దేశంలోకి వీసా లేకుండానే భారతీయులు రావొచ్చని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 15 రోజుల పాటు గడపొచ్చని తెలిపింది. ఇండియాతో పాటు మరో 32 దేశాలకు ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచే ఈ ఫ్రీ-వీసా ప్రొగ్రామ్ మొదలైంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Dubai-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/iran-jpg.webp)