ఇది మన డీఎన్ఏలోనే ఉంది.. ‘ఉచిత’ పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
'ఉచిత' పథకాల పేరుతో పోటాపోటీ రాజకీయాలు చేయడం మంచిది కాదని భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ హెచ్చరించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.