VC Sajjanar : అబ్బాయిలూ... మీక్కూడా స్పెషల్ బస్సులు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మహిళల సంఖ్య ఎక్కువ ఉంటే ... ఆ రూట్లో పురుషులకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక రేపటి(డిసెంబర్ 9) నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవనుంది.